బీఆర్ ఎస్ పార్టీలో చేరిన గౌడ కులస్థులు

1453చూసినవారు
బిఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌కు సోయిలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో, హనుమకొండలోని వారి నివాసంలో ఆత్మకూరు మండలం నీరుకుల్ల గ్రామ గౌడ సంఘం నాయకులు బిఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్