ఆ టీ పౌడర్ లో హెయిర్ డై

5చూసినవారు
ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ కూడలి వద్ద పోలీసులు, ఆహార భద్రత అధికారులు నకిలీ టీ పౌడర్ ను పట్టుకున్నారు. ఈ టీ పౌడర్ ను 'హెయిర్ డై' (జుట్టుకు వేసే రంగు) తో తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రసాయనాల వాడకం వల్ల ప్రజలకు క్యాన్సర్ తో పాటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని, కావున ప్రజలు ఇలాంటి నకిలీ టీ పౌడర్ లను వాడకూడదని అధికారులు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్