ఆయిల్ ఫామ్ రైతుల ముఖ్య సమావేశం

1090చూసినవారు
ఆయిల్ ఫామ్ రైతుల ముఖ్య సమావేశం
ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలోని కొనయమాకుల రైతు వేదికలో గీసుకొండ మండల ఆయిల్ ఫామ్ రైతుల ముఖ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా హార్టికల్చర్ అధికారి ఆర్. శ్రీనివాసరావు ఆయిల్ ఫామ్ పంటలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు, సలహాలు అందించారు. వివిధ గ్రామాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్