కెనాల్ లో శవమై తేలిన జర్నలిస్టు పూజారి విజయ్

2చూసినవారు
3 రోజులుగా కనిపించకుండా పోయిన జర్నలిస్ట్ పూజారి విజయ్ కుమార్ గౌడ్ మృతదేహం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి గ్రామం సమీపంలోని కేసీ కెనాల్‌లో లభ్యమైంది. మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా, అక్కంపేట కేసీ కెనాల్ వద్ద విజయ్ కుమార్ గౌడ్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్