నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న జడ్జి

5చూసినవారు
నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న జడ్జి
గీసుకొండ మండలం ఊకల్ హవేలి గ్రామంలోని శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని వరంగల్ డిస్టిక్ సెషన్స్ కోర్టు జడ్జి నిర్మల గీతాంబ దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులు వారిని ఆశీర్వదించి విశేష పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుభాష్ గౌడ్, చైర్మన్ రాజేశ్వర్ రావు, కోశాధికారి కొత్తగట్టు రాజేందర్, సిఐ విశ్వేశ్వర్, గ్రామ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్