ఘోర రోడ్డు ప్రమాదంలో కత్తి నర్సయ్య గౌడ్ మృతి

0చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదంలో కత్తి నర్సయ్య గౌడ్ మృతి
భూపాలపల్లి మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కత్తి నరసయ్య గౌడ్, హుజురాబాద్ నుండి జమ్మికుంట వైపు తన వాహనంలో వస్తుండగా, చేల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ వద్ద అతివేగంగా కారు నడపడంతో ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. హుజురాబాద్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you