జాతర శాంతిభద్రతలపై కీలక సమన్వయ సమావేశం

0చూసినవారు
జాతర శాంతిభద్రతలపై కీలక సమన్వయ సమావేశం
కొమ్మాలగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా ప్రభ బండ్ల ఏర్పాటు నేపథ్యంలో, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ అన్ని పార్టీల నాయకులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. జాతర శాంతియుతంగా, సక్రమంగా జరిగేలా చూడటం, ప్రభ బండ్ల మధ్య దూరం, శాంతిభద్రతల పరిరక్షణ, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్