తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

0చూసినవారు
నడికుడా మండలం ముస్తాలపల్లి, దామెర మండలం పసరగొండ క్రాస్, ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామాలలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి, పత్తి పంటలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టానికి గల కారణాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధికారులు ప్రతి రైతు నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్