వి హబ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే

3చూసినవారు
వి హబ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
దామర మండలం ల్యాదేల్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న వి హబ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను పరకాల శాసనసభ్యులు రేవుల ప్రకాశ్ రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. మహిళలు అభివృద్ధి సాధించేందుకే ఈ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలని ఎమ్మెల్యే సూచించారు. పరకాల ఇందిరా మహిళా సమాఖ్య బిల్డింగ్ కు స్థల పరిశీలన కూడా చేశారు.

సంబంధిత పోస్ట్