కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

1చూసినవారు
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ డివిజన్ కీర్తినగర్ లో జరిగిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవి మాత ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్