యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఆదివారం
భారత్ రక్త దాన్ సేవా మిషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గీసుకొండ మండలం నేతాజీ సర్వీస్ టీమ్ అధ్యక్షులు మొగసాని శంకర్‌కు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. 'సేవే మా లక్ష్యం, సమాజ శ్రేయస్సే మా ధ్యేయం' అనే నినాదంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలో జరిగింది.