అనంతారంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం, రైతులకు సూచనలు

3చూసినవారు
అనంతారంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభం, రైతులకు సూచనలు
ఉమ్మడి వరంగల్ జిల్లా, పరకాలలోని గీసుకొండ మండలంలోని అనంతారం గ్రామంలో బుధవారం బావుల వద్ద ఓవర్ లోడ్ అయిన పాత ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్తది ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో DE. దానయ్య, ADe. రవి నాయక్, Ae. సందీప్, సర్పంచ్ సతీష్, లైన్ మెన్ మల్లికార్జున్, హెల్పర్ ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు. విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్