పరకాల: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

61చూసినవారు
పరకాల: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది
పరకాల మండలం నాగారం గ్రామంలో సోమవారం డీఆర్డీఏ మరియు ఎస్ఈఆర్పీ పౌర సరఫరాల శాఖ, ప్రగతి గ్రామ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను గిట్టుబాటు ధరతో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్