ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన పరకాల ఎమ్మెల్యే

64చూసినవారు
పరకాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, బలోపేతం చేయడానికి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లు దోహదపడతాయని అన్నారు. ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తుందని, మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, కావాల్సిన ప్రోత్సాహకాలు అందిస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్