మన్నా చర్చ్ వేడుకల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే

3చూసినవారు
మన్నా చర్చ్ వేడుకల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే
గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 16వ డివిజన్ లోని మన్నా చర్చ్ లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలిపి, చర్చ్ పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొత్త సంవత్సరం శాంతి, సమృద్ధి, సుఖసంతోషాలతో నిండిపోవాలని ఆయన ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్