పరకాల: వీధి వ్యాపారులు పోలీసుల నిబంధనలు పాటించాలి: పరకాల సీఐ

67చూసినవారు
పరకాల: వీధి వ్యాపారులు పోలీసుల నిబంధనలు పాటించాలి: పరకాల సీఐ
రోడ్లకు ఇరువైపులా వ్యాపారాలు నిర్వహించుకునే వీధి వ్యాపారులు పోలీసుల నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించుకోవాలని పరకాల ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ తెలిపారు. పరకాల పట్టణంలో రోడ్లపై వ్యాపారం నిర్వహించుకునే చిరు వ్యాపారులతో శుక్రవారం పరకాల ఇన్స్పెక్టర్ సమావేశమయ్యారు. ప్రజలతో పాటు వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్