తండ్రి చనిపోయిన విషాదంలో ఉన్నా వదలని రికవరీ ఏజెంట్లు

2చూసినవారు
గీసుకొండ మండలం కీర్తి నగర్ కాలనీలో అరుణ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్లు మానవత్వం మరచి వ్యవహరించారు. రెండు నెలల EMI బకాయి పడిన రంజిత్, భవాని దంపతులపై కనీస నోటీసులు లేకుండానే దౌర్జన్యంగా ప్రవర్తించారు. వారి తండ్రి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దంపతులపై ఏజెంట్ల కర్కశ వైఖరి స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. RBI నిబంధనలు వర్తించని ఈ సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

ట్యాగ్స్ :