గీసుగొండలో పల్స్ పోలియో చుక్కలు ప్రారంభించిన సర్పంచ్ భూక్యా వేరేందర్

1867చూసినవారు
గీసుగొండలో పల్స్ పోలియో చుక్కలు ప్రారంభించిన సర్పంచ్ భూక్యా వేరేందర్
వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని నందనాయక్ తండా గ్రామపంచాయతీలో ఆదివారం స్థానిక సర్పంచ్ భూక్యా వేరేందర్ పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సదానందం, ఏఎన్ఎం, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వార్డ్ సభ్యులు, మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ నందనాయక్ తండాలో పోలియో చుక్కలు వేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్