పరకాలలో యువకుడి అనుమానాస్పద మృతి

2చూసినవారు
నర్సరీ మండలం చర్లపల్లికి చెందిన మహమ్మద్ షరీఫుద్దీన్ (35) పరకాలలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఫోన్ కాల్ రావడంతో బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదని భార్య తెలిపారు. తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు ఆయన మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తుండగా, పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్