రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని టీచర్ మృతి

3చూసినవారు
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని టీచర్ మృతి
వరంగల్ రెడ్డిపాలెంకు చెందిన 61 ఏళ్ల కంకల బీరయ్య, గత ఏడాది డిసెంబర్లో పాఠశాలలో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తుండగా క్యాన్సర్ బారిన పడ్డారు. వైద్యం కోసం డబ్బులు లేక మనోవేదనకు గురైన ఆయన, రోజూ ఉపాధ్యాయ సంఘం నాయకులకు ఫోన్ చేసి బాధ పడేవారని కుమారుడు కార్తీక్ తెలిపారు. ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక 28 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్