కొమ్మాల జాతర సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు

4చూసినవారు
కొమ్మాల జాతర సందర్భంగా ట్రాఫిక్ మల్లింపు
గేసుకొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా, వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ఈ ఆంక్షలు మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి బుధవారం రాత్రి వరకు అమల్లో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్