తిమ్మాపురంలో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్య

2చూసినవారు
తిమ్మాపురంలో విషాదం.. ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఆత్మహత్య
తిమ్మాపురం గ్రామానికి చెందిన దాసరి కట్టయ్య అనే రైతు, రూ. 4 లక్షల హౌసింగ్ ఫైనాన్స్ రుణం తీసుకున్నాడు. 8 నెలల పాటు రూ. 9 వేల చొప్పున కిస్తీలు చెల్లించినా, 9వ కిస్తీ చెల్లించలేకపోయాడు. దీంతో ప్రైవేటు ఫైనాన్స్ అధికారులు నిత్యం ఫోన్లలో వేధించడంతో, ఆ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గ్రామంలో విషాదం నింపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్