వివోలకు యూనిఫామ్ లు పంపిణీ

3272చూసినవారు
వివోలకు యూనిఫామ్ లు పంపిణీ
గీసుగొండ మండల సమాఖ్య పరిధిలో విధులు నిర్వహిస్తున్న 36 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ (వివోస్) కు గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం యూనిఫామ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక మహిళా సంఘాల అభివృద్ధిలో వివోఏల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్