
పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి: జగదీశ్ రెడ్డి (వీడియో)
ఏపీ డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌పై బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ స్పందించడం ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. పవన్ సినిమాలు ఆడవని అనడం సరికాదని, అభిమానులు చూడొద్దంటే ఆగేది కాదని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.




