రాజుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు

8చూసినవారు
పరకాల మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే రేవూరి కార్నర్ మీటింగ్‌లు నిర్వహించారు. రాజుపేటలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు, పరకాల పట్టణానికి కనీస సౌకర్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 2 లక్షల లోపు రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్