పరకాలలో గులాబీ వైపు యువత అడుగులు..!

1151చూసినవారు
పరకాలలో గులాబీ వైపు యువత అడుగులు..!
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు పెరుగుతున్నాయి. దీంతో విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో పరకాల మండలం వెంకటాపూర్ గ్రామ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు సిలివేరు భాను, యువ నాయకుడు కన్నం చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్