మడికొండలో ఘనంగా 17వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు

2చూసినవారు
హన్మకొండ జిల్లా, మడికొండలోని మెట్టు రామన్న కాలనీలో తెలంగాణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 17వ శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు, సిద్ధి బుద్ధి వినాయక కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రెసిడెంట్ పైడిపాల రవీందర్-మాధవి దంపతులు మరియు కార్యవర్గ సభ్యుల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ అందజేశారు.

సంబంధిత పోస్ట్