కాజీపేటలో 50 కిలోల గంజాయి స్వాధీనం

4చూసినవారు
కాజీపేటలో 50 కిలోల గంజాయి స్వాధీనం
కాజీపేట మండలం మడికొండ చౌరస్తాలో పోలీసులు 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాకు చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండగా మడికొండ, టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయి లభించింది. గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్