ఐనవోలు మల్లన్న హుండీ ఆదాయం రూ.7.37 లక్షలు

0చూసినవారు
ఐనవోలు మల్లన్న హుండీ ఆదాయం రూ.7.37 లక్షలు
హన్మకొండ జిల్లా, ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మంగళవారం హుండీ లెక్కింపు జరిగింది. జూన్ 19 నుంచి సెప్టెంబర్ 24 వరకు 97 రోజుల్లో హుండీ ద్వారా రూ. 7,37,225 ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ ఆర్జిత సేవల టికెట్ల ద్వారా వచ్చిన రూ. 29,69,876తో కలిపి మొత్తం రూ. 37,07,101 ఆదాయం సమకూరింది. ఈ లెక్కింపులో అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్