హనుమకొండలోని బాలాజీనగర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉదయశ్రీ (38) అనే మహిళను ఆమె కొడుకే హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న కాజీపేట పోలీసులు DCP, ACP, CI, క్రైమ్ బ్రాంచ్,
క్లూస్ టీం, ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.