బిఆర్ ఎస్ జెండా ఆవిష్కరణ

2చూసినవారు
చిల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ 26వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా, బీఆర్ఎస్ మండల పార్టీ ఇంచార్జి మాలోతు రమేష్ నాయక్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మాజీ డైరెక్టర్ బత్తుల రాజన్ బాబు, మారాపాక రమేష్, పొగాకుల విష్ణు వర్ధన్, మాజీ సర్పంచ్ వడ్లురి మమత వెంకటేష్, చుక్క రాజేష, గడ్డమీది మహేందర్, మోటం వెంకన్న, భూక్యా విజయ్, ఎడ్ల మహిపాల్, సాధం విష్ణు, బిక్షపతి, బుస యాదగిరి, బట్టు రెడ్డి, పల్లె అంజ్జి, మాలోతు గాంధీ, భూక్యా వరుణ్ తో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :