పశువుల స్మగ్లర్ల బీభత్సం.. నలుగురు అరెస్ట్

4చూసినవారు
హనుమకొండలో పశువుల స్మగ్లర్లు జాతీయ రహదారిపై సినిమాను తలపించేలా బీభత్సం సృష్టించారు. సమాచారం ఇచ్చిన యువకుడి కారును ఢీకొట్టి, ఇనుప రాడ్‌తో దాడి చేసి, అతని బ్రెజ్జా కారును దోచుకెళ్లారు. పోలీసులు టెక్నాలజీ సాయంతో నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రూ. 20 లక్షల విలువైన 89 గోవులను రక్షించి గోశాలకు తరలించారు. పరారీలో ఉన్న కంటైనర్ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. సీపీ పోలీసుల చాకచక్యాన్ని ప్రశంసించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్