స్టేషన్ ఘనపూర్ ఇప్పగూడెం ఆవాస గ్రామ స్థాయి సంక్రాంతి క్రీడోత్సవాలు ఈనెల 12 , 13 తేదీలలో కామ్రేడ్ తీగారం నరసయ్య, కామ్రేడ్ లింగనబోయిన వెంకటయ్య స్మారక సంక్రాంతి క్రీడలు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య వారి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. 14 సంక్రాంతి రోజున కళాకారులచే కోలాటం, గొల్లడోలు, డప్పులు, సాంస్కృతిక కార్యక్రమాలు* నిర్వహించబడతాయని శుక్రవారం నిర్వాహకులు తెలిపారు.