లక్ష్మీపురం మార్కెట్ లో చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ

1చూసినవారు
లక్ష్మీపురం మార్కెట్ లో చైర్‌పర్సన్ ఆకస్మిక తనిఖీ
వరంగల్ లోని కాశీబుగ్గ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్‌లో ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ చైర్‌పర్సన్ పులి ప్రియాంక అనీల్ శుక్రవారం అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రాత్రి 2 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు మార్కెట్‌లో  నిరంతరం పర్యటించి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్