మలమూత్ర విసర్జనకు వెళ్లి అక్కడే మృతి

10చూసినవారు
మలమూత్ర విసర్జనకు వెళ్లి అక్కడే మృతి
మేడారం జాతరలో విషాదం చోటుచేసుకుంది. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం జఫర్ గూడ గ్రామానికి చెందిన సిద్ధగోని శంకర్ గౌడ్ మలమూత్ర విసర్జన కోసం వెళ్లి మరణించినట్లు బంధువులు తెలిపారు. సారలమ్మ వచ్చే రోజు ఇలా జరగడం విచారకరమని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్