గణపతి పూజలో భక్తులకు అన్నప్రసాద వితరణ

1385చూసినవారు
గణపతి పూజలో భక్తులకు అన్నప్రసాద వితరణ
హన్మకొండ జిల్లా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నెహ్రూ నగర్ కాలనీలో మంగళవారం గణపతి పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 64వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకల్లో రామాలయం చైర్మన్ పల్లపు అర్జున్, డైరెక్టర్ మూగల రాము, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొత్త కృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్