హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో పండ్ల పంపిణీ

1370చూసినవారు
హన్మకొండ ప్రసూతి ఆసుపత్రిలో పండ్ల పంపిణీ
హన్మకొండ జిల్లా ప్రసూతి ఆసుపత్రిలో అనసూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొగాకుల విష్ణు వర్ధన్ గౌడ్ నేతృత్వంలో ఘనంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలోని 500 మంది బాలింతలు, రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగులకు సేవలందించడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్