జనగామ: విద్యారంగ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం: ఎస్ఎఫ్ఎ

81చూసినవారు
జనగామ: విద్యారంగ సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం: ఎస్ఎఫ్ఎ
రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఎ జనగామ జిల్లా ఉపాధ్యక్షుడు యాకన్న రాథోడ్ ఆరోపించారు.గురువారం స్టేషన్ ఘన్పూర్ లో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఎస్ఎంహెచ్ కాలేజీ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవని మండిపడ్డారు. మూడేళ్లుగా విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్