మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడుదాం: మాజీ చీఫ్ విప్

1187చూసినవారు
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట సమీపంలో ఆదివారం ఆయన స్థానిక నేతలతో కలిసి జమ్మి మొక్కలను నాటారు. తెలంగాణలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, హరితహారం కార్యక్రమం ద్వారా తెలంగాణను హరిత తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్ కృషి చేశారని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్