హనుమకొండలోని మెలిట చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2026 సోమవారం రూ. 4 లక్షల విలువైన వయోజన విద్య, పిల్లల ఆట వస్తువులను పంపిణీ చేశారు. 30 గ్రామాల్లో 900 మంది వయోజనులకు నిరక్షరాస్యత నిర్మూలనకు, 1200 మంది విద్యార్థులకు ఆట వస్తువులు, పుస్తకాలు అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ట్రస్ట్ సేవలను కొనియాడారు. విద్య, అభ్యసన వికాసానికి ట్రస్ట్ కృషి చేస్తోందని బిషప్ కాత మార్టిన్ లూథర్ తెలిపారు.