కేటీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు

1చూసినవారు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ మంత్రి కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయినా కేటీఆర్ అహంకారం తగ్గలేదని, అధికారంలో ఉన్నామనే భ్రమలో అహంభావంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ముందు ఇంటి పోరు చూసుకోవాలని, తన సోదరి కవిత లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సూచించారు. తన చెల్లిని ఒప్పించి విమర్శలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ నాయకత్వంపై కుటుంబ సభ్యులకే నమ్మకం లేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you