ఎన్నికల వేళ కోతి అంత్యక్రియలు: నాయకుల ఫోటోషూట్ వైరల్

6చూసినవారు
ఎన్నికల వేళ కోతి అంత్యక్రియలు: నాయకుల ఫోటోషూట్ వైరల్
వరంగల్ నగర శివారులో బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక కోతి మృతి చెందింది. స్థానికులు, కొందరు నాయకులు కోతిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అనంతరం, బాటసారులు, స్థానికులు కలిసి కోతికి అంత్యక్రియలు నిర్వహించారు. ఎన్నికల సమయం కావడంతో, కొందరు నాయకులు ఫోటోల కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడం చూపరులను ఆశ్చర్యపరిచింది.

సంబంధిత పోస్ట్