రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: వరంగల్ ఎంపీ

68చూసినవారు
రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: వరంగల్ ఎంపీ
స్టేషన్ ఘనపూర్ లో శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధ్యక్షతన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణకే జై భీమ్, జై బాపు, జై సమ్మిదాన్ కార్యక్రమం అని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యంగ విలువల పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్