స్టేషన్ ఘనపూర్: షెడ్యూల్ కూలాల రిజర్వేషన్ 15శాతం నుండి 18 శాతానికి పెంచాలి

69చూసినవారు
స్టేషన్ ఘనపూర్: షెడ్యూల్ కూలాల రిజర్వేషన్ 15శాతం నుండి 18 శాతానికి పెంచాలి
2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్ కులాల జనాభా 15శాతం ఉందని కానీ ఉప్పుడు 18శాతనికి పెరిగిందని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను పెంచాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే షెడ్యూల్ కులాలకు ఏబీసి వర్గీకరణ ఆధారంగా అమలు చేయాలన్నారు. షెడ్యూల్ కులాలకు రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన సీఎంకి మాదిగ ఉప కులాల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్