ప్రధానోపాధ్యాయురాలకు షోకాజ్ నోటీస్

12చూసినవారు
హనుమకొండ జిల్లా కలెక్టర్ ధర్మసాగర్ మండలం నారాయణగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డుల నిర్వహణ లోపం, పరిశుభ్రత లేకపోవడం, విద్యా ప్రమాణాలు తక్కువగా ఉండటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలికి షోకాజ్ నోటీస్ జారీ చేయాలని అక్కడే ఉన్న డీఈవో గిరిరాజ్ గౌడ్ ను కలెక్టర్ ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్