నేడు మున్సిపాలిటీ నామినేషన్ లకు చివరిరోజు

11చూసినవారు
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లకు శుక్రవారం చివరి రోజు అని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉండటంతో, ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

సంబంధిత పోస్ట్