స్పాట్ లోనే ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు

0చూసినవారు
స్పాట్ లోనే ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు
ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామం వద్ద కారు రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్న ఘటనలో తరిగొప్పుల మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ఏడుగురు యువకులలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మృతులను ఏనుగుల శివ, లోకేష్ గా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్