హనుమకొండలో ఒంటరి వృద్ధురాలిపై ఇద్దరు మహిళలు దాడి.. బంగారం దోపిడీ?

1చూసినవారు
హనుమకొండలో ఒంటరి వృద్ధురాలిపై  ఇద్దరు మహిళలు దాడి.. బంగారం దోపిడీ?
హన్మకొండ జిల్లాలో ​ఈజీ మనీకి అలవాటుపడిన కొందరు మహిళలు దారుణాలకు తెగిస్తున్నారు. హనుమకొండలో ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఇద్దరు మహిళలు, ఇంట్లో ఒంటరిగా ఉన్న 70 ఏళ్ల వృద్ధురాలి నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు చేతులు బంధించి పసిడి నగలు దోచుకెళ్లారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్ జరుగుతున్న అదును చూసి ఈ ఘాతుకానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన స్థానికంగా భయాందోళనలు సృష్టించింది. సంఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది?

సంబంధిత పోస్ట్