యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భూమిపూజ

4చూసినవారు
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, తెలంగాణ ఈడబ్ల్యుఐడీసి ఎండీ గణపతి రెడ్డి కలిసి జఫర్ గడ్ మండలం కొనాయిచలం గ్రామ సమీపంలో నిర్మించబోతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ పాఠశాలను 18 నెలల్లో పూర్తి చేసి, 2027-28 విద్యా సంవత్సరానికి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే శ్రీహరి తెలిపారు.
Job Suitcase

Jobs near you