26 కేజీల గంజాయి పట్టివేత

1చూసినవారు
26 కేజీల గంజాయి పట్టివేత
వికారాబాద్ రైల్వే హాస్పిటల్ పరిసర ప్రాంతంలో ఆదివారం 26 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ గౌడ్ తెలిపారు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించగా 13 ప్యాకెట్లు దొరికాయి. విశాఖపట్నం నుంచి రైళ్లలో గంజాయి సరఫరా అవుతోందన్న సమాచారంతో రైళ్లలోనూ తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్